A Birthday Wish from the Heart
నీ జీవితంలో ఆనందం ఎప్పటికీ తగ్గకూడదు, నీ ఆశలు ఎప్పటికీ ఆగకూడదు, నీ విజయాలకు ఎప్పుడూ హద్దులు ఉండకూడదు. నువ్వు కోరుకున్న జీవితాన్ని అందంగా నిర్మించుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.
telugugreetings.org