Birthday Wishes for a Special Friend
అందరితో స్నేహం చేయవచ్చు కానీ కొందరు స్నేహితులు మాత్రం జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన స్నేహితుడిగా నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నీకు సంతోషభరితమైన పుట్టినరోజు శుభాకాంక్షలు.
telugugreetings.org