Birthday Wishes for a Dear Friend
నీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం ఎన్నో మంచి అవకాశాలను, మరెన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. నీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని, నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
telugugreetings.org