మనవాళ్లంతా బాగుండాలి! దీపావళి పూజలో దీపం వెలిగించి కళ్లు మూసుకుంటే ముందుగా గుర్తొచ్చేది మనకు ఇష్టమైనవాళ్లే. మీకూ, మీ కుటుంబానికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనసారా కోరుకుంటున్నాం. మీ ప్రార్థనలో గుర్తొచ్చిన వారికి TeluguGreetings.org నుంచి ఈ గ్రీటింగ్‌ను పంపండి.