Deepaavali Diwali Telugu Greetings 003

Deepaavali Diwali Telugu Greetings 003
మీ ఇంటి దీపాలు ఆనందంగా వెలగాలి! మన చేతులతో వెలిగించిన దీపాన్ని గడపపై ఉంచే క్షణం ఎంతో ప్రత్యేకం. ఆ వెలుగులో మీ మనసుకు నచ్చిన కోరికను కోరుకోండి. అది నెరవేరాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు! TeluguGreetings.org నుంచి ఈ గ్రీటింగ్‌ను మీకు ప్రియమైన వారికి పంపండి.

Related Telugu Greetings