స్నేహితులకు హ్యాపీ దీపావళి! ఇంట్లో చేసిన మిఠాయిలు, తీరని కబుర్లు, మధ్యలో పాత జ్ఞాపకాల మీద నవ్వులు... స్నేహితులంతా కలిస్తే పండుగ ఇలాగే ఉంటుంది. ఈసారి కలుసుకోలేని మిత్రులకు TeluguGreetings.org నుంచి ఈ గ్రీటింగ్‌ను పంపి మీ పండుగ ఆనందంలో వారికీ చోటివ్వండి.