దసరా శుభాకాంక్షలు! అమ్మవారి ఆశీస్సులతో ఈ పవిత్ర దసరా మీ కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలు మరియు సుఖశాంతులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అందమైన దసరా గ్రీటింగ్ను మీ స్నేహితులు, బంధువులు మరియు ఆత్మీయులకు పంపి మీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేయండి. మరిన్ని అందమైన తెలుగు పండుగ గ్రీటింగ్స్ కోసం TeluguGreetings.orgను మీ స్నేహితులకు షేర్ చేయండి.